Wednesday 11th of March 2026

MishanImpossible Telugu movie

మిషన్ ఇంపాజిబుల్ గా వస్తున్న దర్శకుడు స్వరూప్

ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొంది గొప్ప చిత్రంగా నిలిచింది. వాణిజ్యపరంగా విజయవంతమైన తొలి డిటెక్టివ్ క్రైమ్ థ్రిల్లర్. ఇప్పుడు దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్‌జే తన తదుపరి చిత్రాన్ని ఈ రోజు అధికారిక పూజ వేడుకతో ప్రారంభించారు. ఈ చిత్రానికి మిషన్ ఇంపాజిబుల్ అని ఆసక్తికరంగా పేరు పెట్టారు. టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఈ రోజు ఆవిష్కరించబడింది. ప్రముఖ బ్యానర్ మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ ఈ ఆసక్తికర ప్రాజెక్టును చేస్తోంది. […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us