మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే, అయితే బాబీ దర్శకత్వం వహిస్తున్న 154 చిత్రం పై మరింత ఆసక్తి నెలకొంది. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ ఎంపికైంది. అయితే మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ఏమిటి అంటే ఈ సినిమాలో చిరంజీవికి సోదరుడిగా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నట్లు సమాచారం. ఇంతకు ముందే రవితేజ అన్నయ్య సినిమాలో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు. అయితే మరోసారి ఈ ఎనర్జిటిక్ హీరో ఏప్రిల్‌లో […]
Read more...