Saturday 28th of December 2024

Master teaser

ట్రెండింగ్ ఒన్ లో కొనసాగుతున్న మాస్టర్ టీజర్

థలపతి విజయ్ మాస్టర్ టీజర్‌ యుట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే . మొన్న సాయంత్రం దీపావళి ట్రీట్‌గా విడుదలైన ఈ టీజర్ అభిమానులందరినీ మంత్రముగ్దులను చేసి యూట్యూబ్‌లో పలు రికార్డులను బద్దలు కొట్టేలా చేస్తోంది. మాస్టర్ టీజర్ అద్భుతంగా తక్కువ సమయంలో 22 మిలియన్ల వీక్షణలను పొందడం ద్వారా కొత్త రికార్డును సృష్టించింది. ఈ టీజర్ 1.9 మిలియన్లకు పైగా లైక్‌లను సంపాదించింది, ఇది భారతీయ చిత్రాల టీజర్‌కు మరో రికార్డ్. ఈ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us