మాస్ మహారాజ రవి తేజ 68 వ చిత్రం కథ పై ఎంతో ఆసక్తి నెలకొంది అభిమానులందరికీ, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ యాక్షన్ డ్రామా కథ కు సంబందించి కొన్నేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం కథ ఉంటుందని సమచారం. ఇటీవల విడుదలైన షూట్ ప్రకటన పోస్టర్‌లో రవితేజ ప్రభుత్వ కార్యాలయంలో కూర్చున్నారు, ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం యొక్క సైన్ బోర్డు ఉంది. ఇంకా పేరు పెట్టని […]
మాస్ మహారాజ్ రవితేజ దర్శకుడు రమేష్ వర్మ తో కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఖిలాడి షూటింగ్ ముగింపు దశలో ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ చిత్రంలో రవితేజ ద్వి పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ జైలు సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు చిత్ర బృందం ఇక్కడ ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించునున్నరు. ఈ చిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రవితేజ కూడా […]
మాస్ మహా రాజ హీరో రవితేజ ప్రస్తుతం క్రాక్‌ను చిత్రంలో పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అతి త్వరలోనే, తన వీరా మూవీ దర్శకుడు రమేష్ వర్మతో కలిసి అధిక బడ్జెట్ ఎంటర్టైనర్ కోసం జతకట్టనున్నారు. మాస్ మహారాజ్ తన తదుపరి ప్రాజెక్టుల కోసం పలువురు చిత్రనిర్మాతలతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడు, టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట ఏమిటి అంటే కామెడీ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ మారుతి వివరించిన స్క్రిప్ట్ కోసం రవితేజ తన అనుమతి ఇచ్చారు […]
View this post on Instagram #raviteja #krack A post shared by syeraa.in (@syeraaupdates) on Sep 13, 2020 at 11:12am PDT