Saturday 7th of March 2026

Mangli

సిద్ది శ్రీరామ్ – మంగ్లీ నుంచి కళ్యాణం సాంగ్ అదుర్స్

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పుష్పక విమానం’ చిత్రం నుంచి మొదటి సాంగ్ ను సమంతా సోషల్ మీడియా ట్విట్టర్లో విడుదల చేసారు. దామోదరను దర్శకుడిగా పరిచయం చేస్తూ గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ రిషి, ప్రదీప్ ఎర్రబెల్లి దీనిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘పుష్పక విమానం’లో శాన్వి మేఘన, గీత్ సాయిని హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు కళ్యాణం అనే […]

Read more...

మంగ్లీ పాడిన సారంగధరియా సాంగ్ మరో సారి ట్రెండింగ్

జానపద పాట విన్నవారికి ఏదో తెలియని ఒక అనుభూతి అయితే కలుగుతోంది. అందులోను అమ్మాయిలు పాడినా పాటలు మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలంగాణలో పుట్టి పెరిగిన మంగ్లీ ఇటీవ‌ల కాలంలో బాగా ఆద‌ర‌ణ పొందుతున్న గాయ‌కుల్లో మంగ్లీ ఒకరు. తను ప్రస్తుతం ఏ పాట పాడినా ఆ సాంగ్ పెద్ద హిట్ అవుతుంది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌ స్టోరి’ చిత్రంలో మంగ్లి పాడినా సారంగధరియా ఫుల్ లిరికల్ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us