Saturday 7th of March 2026

major Movie release date

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు యంగ్ హీరో, అడివి శేష్ నటించిన మేజర్ సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ఎట్టకేలకు ఈరోజు విడుదల తేదీని విడుదల చేశారు. మే 27, 2022న ఈ చిత్రం విడుదల కానుందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ తదితరులు ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలు […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us