మన టాలీవుడ్ కి దొరికిన హాలీవుడ్ లాంటి హీరో ఎవరు అంటే అడివి శేష్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన హీరోగా చేసిన ప్రతి సినిమా తెలుగు ప్రేక్షకుడు వావ్ అనేటట్టూ ఉంటాయి. ఈ రోజు అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా, అతని రాబోయే చిత్రం మేజర్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు హీరో మహేష్ బాబు. ఎన్‌ఎస్‌జి కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో శేష్‌ను అద్భుతమైన పోస్టర్ విడుదల చేసారు చిత్ర బృందం. ఈ […]
Read more...