Saturday 7th of March 2026

Maestro Movie

నేడే నితిన్ మాస్ట్రో మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్

నితిన్ హీరోగా తెరకెక్కిన మాస్ట్రో చిత్రం ఈ నెల 17 న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం హైదరబాద్ లో జరగనుంది. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. గాంధీ గారు ఒరిజినల్ చూసిన వెంటనే, తన మనసులో మొదటగా ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ తో రీమేక్ చేయడమే అని అనుకున్నారు అంటా. ఈ చిత్రంలో నితిన్ గుడ్డి వాడి పాత్రలో మంచి […]

Read more...

మాస్ట్రో మూవీ స్నీక్ పీక్ వీడియో

Read more...

షూటింగ్‌ పూర్తి చేసుకున్న నితిన్ మాస్ట్రో చిత్రం

నితిన్‌, తమన్నా, నభా నటేష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం `మ్యాస్ట్రో`. ఇది హిందీ సినిమా `అంధాధున్‌`కి రీమేక్. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్‌ పతాకంపై ఎన్‌ సుధాకర్‌రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి అయ్యినట్లు నటి తమన్నా సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా తెలియజేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు.

Read more...

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలుపుతూ మాస్ట్రో పోస్టర్

ఈ రోజు శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ విడుదల చేసారు మాస్ట్రో చిత్ర బృందం. నితిన్, తమన్నా అలాగే నాభా నటేష్ కలిసి నటించిన చిత్రం థ్రిల్లర్ మాస్ట్రో నుంచి ఈ ఉదయం ప్రత్యేక పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్‌లో స్కూటీలో నితిన్ మరియు నభా ఉన్నారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. మాస్ట్రో నితిన్ కి 30 వ చిత్రం కాగా మెర్లాపాకా గాంధీ ఈ […]

Read more...

నితిన్ మాస్ట్రో మూవీ గ్లింప్సెస్ వీడియో

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us