Monday 21st of April 2025

Lucifer Telugu movie

ఈ కొత్త సంవత్సరం తమన్ కి మాములుగా లేదుగా

టాలీవుడ్ యంగ్ సంగీత దర్శకుడు తమన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.అలా వైకుంఠపురంలో తన అద్భుతమైన సంగీతంతో ప్రపంచ వ్యాప్తంగా తన సంగీతాన్ని రుచి చూపించారు. ఇప్పుడు తన చేతిలో పవర్ స్టార్ అలాగే మెగాస్టార్ లతో రెండు మెగా ప్రాజెక్టులలో తమన్ పనిచేస్తున్నారు. వకీల్ సాబ్, అయ్యప్పనమ్ కోషియం రీమేక్ లకి తమన్ భారీ-బడ్జెట్ ప్రాజెక్టులపై సంతకం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి రాబోయే చిత్రం లూసిఫెర్ రీమేక్ కోసం సంగీతాన్ని కంపోజ్ చేయడానికి […]

Read more...

మెగాస్టార్ లూసిఫర్‌ చిత్రానికి టాప్ హీరోయిన్?

మెగాస్టార్ చిరంజీవి మలయాళం చిత్రం లూసిఫర్‌ రీమేక్ చేస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రాన్ని కొంతకాలం క్రితం ప్రకటించారు మోహన్ రాజా మొదటిసారి చిరంజీవి గారికి దర్శకత్వం వహించబోతున్నారు. తాజా అప్‌డేట్ ఏమిటంటే, ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం నయనతార చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో సిఎం కుమార్తె పాత్రను ఆమె తిరిగి పోషించనుంది అనే వార్త వినిపిస్తోంది. అలాగే ఈ చిత్రంలో మంచి పాత్ర కోసం యంగ్ హీరో సత్యదేవ్ కూడా […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us