Saturday 7th of March 2026

Leharaayi

సిద్ శ్రీరామ్ నోటా మరో అద్భుత సాంగ్ ‘లెహరాయి’

ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ నోటా మరో అద్భుత సాంగ్ వచ్చేసింది. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా వ‌స్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం నుంచి అధ్బుత సాంగ్ ను విడుదల చేసారు చిత్ర బృందం ఈ రోజు, లెహరాయి అంటూ సాగే ఈ పాటకు ప్రేక్షకులను అమితంగా ఆకర్షిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us