Thursday 26th of December 2024

Kruti setti

కింగ్ నాగార్జున బంగార్రాజు చిత్రం షూటింగ్ ఎప్పుడంటే?

నాగార్జున డ్యుయల్ రోల్ లో 2016 సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే చిత్రానికి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘బంగార్రాజు’ స్క్రిప్టుని పక్కాగా ముస్తాబు చేశారు. వచ్చే నెల మూడో వారం నుంచే ఈ సినిమా షూటింగ్ షురూ చేయనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ సెట్‌ని కూడా తీర్చిదిద్దుతున్నారు అని సమాచారం. అందులో నాగార్జున, […]

Read more...

మార్చి 1న సుధీర్ బాబు, కృతి శెట్టి సినిమా టైటిల్ విడుదల

ప్రముఖ టాలివుడ్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమ కథ చిత్రం సుధీర్ బాబు హీరోగా వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రమిది. రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద‌ర్శకుడు మోహ‌నకృష్ణ ఇంద్రగంటి డ్రీమ్ ప్రాజెక్ట్ కావ‌డం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ మార్చి 1న విడుదల చేస్తున్నట్లు హీరో సుదీర్ బాబు వీడియో ప్రోమో ద్వారా వెల్లడించారు.ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది.గాజులప‌ల్లి సుధీర్‌ బాబు స‌మ‌ర్పణ‌లో బెంచ్‌మార్క్ […]

Read more...

నాన్న గారి దీవెనలతో శ్యామ్ సింగ రాయ్ మొదలు పెట్టిన నాని

నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం శ్యామ్ సింగ రాయ్ నిహారికా ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో వెంకట్ ఎస్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రానికి టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృతయన్ దర్శకత్వం వహించనున్నాడు శ్యామ్ సింఘా రాయ్ నాని అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా తెరకెక్కబోతుంది. నటి సాయి పల్లవి మరియు కృతి శెట్టి నాని సరసన ప్రముఖ కధానాయిక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల కోసం మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళి శర్మ, […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us