Wednesday 25th of December 2024

Koratala siva

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో వస్తున్న చిత్రం ఆచార్య కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం నుంచి విడుదలైన లిరికల్ వీడియో సాంగ్ సానా కష్టం వచ్చిందే మందాకినీ అంటూ వచ్చే ఈ పాటలో మెగా స్టార్ చిరంజీవి స్టెప్స్ అధ్బుతంగా ఉన్నాయి. ప్రేమ్ రక్షిత్ మాష్టర్ కొరియోగ్రఫీ అదిరింది. మెగాస్టార్ చిరంజీవి గారిని ఏ విధంగా డాన్స్ చెయ్యాలో అనీ అనుకుంటారో అభిమానులు ఆ విధంగా ఉన్నాయి ఈ […]

Read more...

కొరటాల శివతో ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్ ఎవరంటే?

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రం హీరోయిన్ గురించి హాట్ టాపిక్ గా మారింది. అతి త్వరలో ఈ ప్రకటన చేయబోతున్నారని విశ్వసనీయ సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చిత్రంలో నటించిన నటి కియారా అద్వానీ మరోసారి ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో కియారా అద్వానీ మహిళా కథానాయికగా నటిస్తుందని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తుంది. కియారా అద్వానీ […]

Read more...

అనుకున్నట్టే జరిగింది ఆచార్య మూవీ విడుదల తేది వాయిదా

మెగాస్టార్ అలాగే మెగా పవర్ స్టార్ కలసి నటిస్తున్న చిత్రం ఆచార్య ఈ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు చిత్ర బృందం. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వెవ్ అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నవేశాలను షూటింగ్ జరుపుకుంటున్నారు. మే 13 న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది అనే విషయం అందరికి తెలిసిందే అయితే ప్రస్తుతం ఉన్నపరిస్థితుల్లో ఈ చిత్రం […]

Read more...

లాహే లాహే పాటలో చిరు స్టెప్స్ అధ్బుతంగా ఉండబోతున్నాయి

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ‘లాహే లాహే’ పాట ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఇందులో చిరు స్టెప్స్ కి అద్భుతమైన స్పందన వస్తోంది .చిరు తన డాన్స్ తో అభిమానులను మరోసారి ఆకట్టుకున్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మణి శర్మ నేపథ్య సంగీతం చాలా […]

Read more...

మారేడుమిల్లి ఏజెన్సీలో చిరును చూడటానికి ఐఎయస్ ఐపిఎస్ కుటుంబాలు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆచార్య చిత్రం షూటింగు గోదావరీ జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఆచార్య షూటింగ్ జరుగుతున్నా విషయం తెలిసిందే. అయితే గోదావరి ప్రాంతాల్లో వారికి సినిమా మీద ఉన్న ప్రేమ అభిమానం ఎక్కువ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందులోను చిరంజీవి గారిని అభిమానించే అభిమానులు ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఈ ప్రాంతంలో జరగడంతో చిరంజీవి గారిని రామ్ చరణ్ […]

Read more...

ఆచార్య చిత్రంలో ‘ సిద్ధ ‘ గా వస్తున్న రాంచరణ్

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకక్కుతున్న ఆచార్య చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు అనే విషయం తెలిసిందే. అయితే చాలా కాలం క్రితం నుండి చరన్ షూట్‌లో చేరాల్సి ఉంది, కాని కోవిడ్ కారణంగా కొద్దిగా ఆలస్యం అయ్యింది. చివరికి చరణ్ ఈ రోజు షూట్‌లో చేరారు. ఇందులో అతని లుక్ ను అలాగే అతని పేరు సిద్ధ గా ఈ రోజు చిత్ర బృందం వెల్లడించారు. […]

Read more...

ఆచార్య చిత్రం కోసం నిర్మించిన అద్భుతమైన టెంపుల్‌ సెట్

మెగాస్టార్ చిరంజీవి గారు సోషల్ మీడియా ట్విట్టర్ లో ఆక్టివ్ గా ఉంటారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎవరినైనా అభినదించడంలో కానీ తనకి నచ్చిన విషయాన్ని నలుగురికి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఉంటారు అని అందరికి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి గారు నటిస్తున్న ఆచార్య చిత్రానికి సంబంధించిన ఒక విషయాన్ని పంచుకున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో ఆచార్య చిత్రం కోసం ఒక భారీ ఆలయ సెట్ నిర్మించబడింది. ఈ చిత్రం యొక్క ముఖ్యమైన భాగాలు […]

Read more...

మణిశర్మ సంగీతం అంటే మాములగా ఉండదు మరి

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రం మెగాస్టార్ చిరంజీవి రాబోయే చిత్రం, ఆచార్య షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో షూటింగ్ శరేగంగా జరుగుతోంది. అయితే తాజా వార్త ఏమిటంటే, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ ఆచార్య సంగీత హక్కులను ₹ 4 కోట్లు లకు సంపాదించింది. ఈ సినిమా లో ప్రముఖ పాత్రల్లో రామ్ చరణ్ నటించగా, కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం సమ్మర్ […]

Read more...

ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ పక్కన బాలీవుడ్ నటి?

లాక్ డౌన్ కరోనా కేసులు అధికంగా ఉండటం వల్ల సినిమా షూటింగులు వాయిదా పడిన విషయం తెలిసిందే ఇప్పుడు కొద్దిగా తగ్గుముఖం పడటంతో షూటింగులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి.ఆచార్య చిత్రం షూట్ హైదరాబాద్లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో జరుగుతోంది. అయితే ముందుగా రామ్ చరణ్ కి సంబందించిన సీన్స్ తీస్తారు అనే వార్త వినిపిస్తోంది కానీ రామ్ చరణ్ ఎవరుతో రొమాన్స్ చేస్తారనే సస్పెన్స్ చాలా కాలం నుండి కొనసాగుతోంది. గత వారం నుండి, స్టార్ హీరోయిన్ […]

Read more...

రామ్ చరణ్ అతిధి పాత్రను ముందుగా షూట్ చేస్తారా?

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య మెగాస్టార్ చిరంజీవి కోవిడ్ కారణంగా ఆచార్య ప్రాజెక్ట్ కొద్దిగా ఆలస్యం అవుతున్న విషయం తెలిసిందే. చిరుకి కోవిడ్ టెస్ట్ లో ముందు పాజిటివ్ అని తరువాత నెగటివ్ అని వచ్చిన సంగతి అందరికి తెలిసిందే పరీక్షించిన తరువాత, తరవాత చిరు మరికొన్ని రోజులు విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా కరోనా కేసులు అధికంగా ఉంటాయి అని సమాచారం. అందువల్ల షూటింగ్ కు ఆలస్యం అవుతున్న […]

Read more...

ఆచార్య మూవీ షూటింగ్ కి తిరిగి మెగాస్టార్?

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రం షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గారు ఆచార్య చిత్రీకరణను తిరిగి ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సమాచారం, కరోనావైరస్ పాజిటివ్ పరీక్షించబడ్డానని ట్విట్టర్లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే తర్వాత కొద్ది రోజుల్లోనే, అతను కరోనావైరస్ బారిన పడలేదని నిర్ధారించారు. అయితే ప్రస్తుతం ఆచార్య షూట్ తిరిగి ప్రారంభమైంది కానీ చిరు లేకుండా కోరటాల శివ కొన్ని ఎపిసోడ్లను షూట్ చేస్తున్నారు అని సమాచారం. చిరంజీవి గారు […]

Read more...

మెగాస్టార్ తో కలిసి స్క్రీన్ మీద కనిపించడం అమ్మ కల

మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి ఒకే స్క్రీన్ మీద చూడాలి అని ప్రతి మెగా అభిమానికి ఉంటుంది. ఇప్పుడు అదే కోరిక మరో సారి తీర్చడానికి వస్తున్న దర్శకుడు కొరటాలశివ ఆచార్య చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి 152 వ చిత్రం చేస్తున్నారు. రామ్ చరణ్ కొనిదేలా ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌లో కలిసి నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజా ఇంటర్వ్యూలో, రామ్ చరణ్ […]

Read more...

అల్లు అర్జున్ సుకుమార్ తరవాత కొరటాల శివతోన?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్క్రిప్ట్ విషయంలో కొద్దిగా సమయం ఎక్కువ తీసుకున్న మంచి స్క్రిప్ట్ నే సెలెక్ట్ చేయడానికి చూస్తారు అనే విషయం తెలిసిందే హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం చిత్రం పుష్పలో సుకుమార్ దర్శకత్వంలో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అగ్ర హీరోలు పాన్-ఇండియన్ చిత్రాలు నటించడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే అలాగే స్టైలిష్ స్టార్ కూడా తన తరవాత చిత్రం కూడా పాన్-ఇండియన్ చిత్రాన్నే చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే అతను […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us