Thursday 26th of December 2024

Kiran Abbavaram

రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్ సమ్మతమే మూవీ గ్లింప్స్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ యంగ్ హీరో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో ఈ యువ నటుడు రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్ సమ్మతమే చిత్రంతో మళ్ళి తిరిగి వస్తున్నారు. చాందిని చౌదరి కధానాయికగా నటిస్తుంది. ఈ రోజు చిత్ర నిర్మాతలు […]

Read more...

ఎస్ఆర్ కల్యాణమండపం చిత్రంలో నాల్గవ పాటను విడుదల చేసిన సుకుమార్

ఎస్ఆర్ కల్యాణమండపం ఆల్బమ్ నుండి నాల్గవ పాటను దర్శకుడు సుకుమార్ ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ పాట లవర్ గురించి చక్కటి లిరిక్స్ తో చమత్కారంగా ఉంది. ఈ పాటకు సిగ్గేందుకు మామ అంటూ వచ్చే ఈ సాంగ్ ను రచయిత భాస్కర్ బట్ల యొక్క నవల సాహిత్యం ఇతివృత్తాన్ని అనుకరిస్తుంది. ఈ సాహిత్యం కి యువత బాగా కనెక్ట్ అవుతారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చైతన్ భరద్వాజ్ ట్యూన్ ఆకర్షణీయంగా ఉంది. ఈ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us