Saturday 7th of March 2026

Khiladi Telugu trailer

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

మాస్ మహారాజా రవితేజ హీరోగా, రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ఖిలాడి చిత్రం నుంచి ట్రైలర్ వచ్చేసింది. మీనాక్షి చౌదరీ, డింపుల్ హాయాతీ‌లు హీరోయిన్స్‌‌గా నటించిన ఈ చిత్రంలో అనసూయ, అర్జున్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌‌కి మంచి రెస్పాన్స్ రాగా, కొద్దిసేపటి క్రితమే ఈ చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేశారు. రవితేజ మూవీ నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఔట్ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us