Wednesday 25th of December 2024

Khiladi release date

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఖిలాడీ. ఫిబ్రవరి 11న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతున్న తెలిసిందే. దీనితో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో రవితేజకి జోడిగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ముందుగానే చూసిన ప్రముఖలు మాటలు బట్టి చూస్తే ఈ చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ చూస్తే రవి తేజ అభిమానులకు పండుగ అనే తెలుస్తోంది. ఇందులో రవి తేజ […]

Read more...

పండగ రేసులో మాస్ మహారాజ రవితేజ కొత్త చిత్రం?

మాస్ మహారాజ రవితేజ నటించిన ఖిలాడీ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాకి సరైన విడుదల తేదీని ఖరారు చేయడానికి వీలైనంత త్వరగా మొత్తం షూట్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఈ చిత్రం విడుదల తేదీని నవంబర్ 4 గా భావిస్తున్నారు అని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. దీపావళి వారాంతంలో ఈ సినిమాను విడుదల చేయడం ద్వారా దీపావళి పండుగ సెలవుదినాన్ని క్యాష్ చేసుకోవాలని వారు భావిస్తున్నారు అని తెలుస్తుంది. అలాగే […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us