Saturday 7th of March 2026

KGF2 shooting

కెజిఎఫ్ 2 షూటింగ్ ప్రారంభంమైంది ఇదిగో ప్రూఫ్

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ షూటింగులు నిర్వహిస్తున్నారు దర్శకులు. కరోనా కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయిన షూటింగ్ ప్రస్తుతం సెట్స్ పైకి వస్తున్నాయి. ఈ రోజు లెజెండరీ యాక్టర్ ప్రకాష్ రాజ్ తన ట్వీట్ ద్వారా కెజిఎఫ్ 2 షూటింగ్ సెట్స్ లో ఫొటోస్ ను షేర్ చేసారు. ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్న యాష్ చిత్రం కేజీఎఫ్ 2 త్వరలో పూర్తి కానుంది. ఈ షూట్ పూర్తి చేయడానికి చిత్ర బృందం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఈ రోజు, […]

Read more...

కెజిఎఫ్ చాప్టర్ 2 మిగతా షూటింగ్ ఎప్పుడూ?

లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన షూటింగ్ లు ఇప్పుడిప్పుడే జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ షూటింగులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎనభై శాతానికి పైగా పూర్తి చేసుకున్న కెజిఎఫ్ చాప్టర్ 2, కరోనా లాక్డౌన్ కారణంగా కెజిఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ నిలిచిపోయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్-ఇండియన్ చిత్రం ప్రేక్షకులలో భారీ అంచనాలను నెలకొంది.తాజా వార్త ఏమిటంటే, ఈ చిత్రం షూటింగ్‌ను ఆగస్టు 15 న తిరిగి ప్రారంభించాలని చిత్ర బృందం […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us