సౌత్ ఇండియన్ పాన్ ఇండియన్ చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేయడానికి వస్తున్నాయి. ఈ సారి ఎక్కువ పాన్ ఇండియన్ చిత్రాలు సౌత్ నుంచి రావడం శుభ పరిణామమని కొని ఆడుతున్నారు సినీ క్రిటిక్స్. ఈ సంవత్సరంలో 6 పాన్ ఇండియన్ చిత్రాలు సౌత్ ఇండియన్ చిత్రాలు విడుదల కావడం ఇదే మొదటి సారి. మొట్ట మొదటి గా విడుదల కాబోతున్న పాన్ ఇండియన్ చిత్రం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో అడవి శేషు […]
Read more...లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన షూటింగ్ లు ఇప్పుడిప్పుడే జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ షూటింగులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎనభై శాతానికి పైగా పూర్తి చేసుకున్న కెజిఎఫ్ చాప్టర్ 2, కరోనా లాక్డౌన్ కారణంగా కెజిఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ నిలిచిపోయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్-ఇండియన్ చిత్రం ప్రేక్షకులలో భారీ అంచనాలను నెలకొంది.తాజా వార్త ఏమిటంటే, ఈ చిత్రం షూటింగ్‌ను ఆగస్టు 15 న తిరిగి ప్రారంభించాలని చిత్ర బృందం […]
Read more...