సుమంత్ హీరోగా ఇప్పుడు వస్తున్న చిత్రం కపటధారి కన్నడంలో వచ్చిన ‘కవలుధారి’ సినిమాకు ఇది తెలుగు రీమేక్. ఈ చిత్రాన్ని కన్నడలో నటుడు పునీత్ రాజ్‌కుమార్ నిర్మించారు. ఈ చిత్రం అక్కడ ఈ సినిమా మంచి హిట్ గా నమోదైంది. చిన్న బడ్జెట్ తో తెరకెక్కించిన పెద్ద విజయం సాధించింది. నాగ చైతన్య ఈ మూవీ మోషన్ పోస్టర్ ను సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా విడుదల చేసారు. ఈ సినిమాపై సుమంత్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. […]