Saturday 7th of March 2026

Hit movie remake

విశ్వాక్ సేన్ హీరోగా నటించిన హిట్ మూవీ హిందీలో రీమేక్

నాని నిర్మాతగా విశ్వాక్ సేన్ హీరోగా 2020 లో వచ్చిన హిట్ మూవీ సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఆ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేయబడుతోంది. హిట్ మూవీ తో అరంగేట్రం చేసిన డాక్టర్ సైలేష్ కోలను తన దర్శకత్వ ప్రతిభతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నడు ఇప్పుడు హిందీ రీమేక్‌కు నాయకత్వం వహిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బాలీవుడ్ చిత్రనిర్మాతలు భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ మరియు కుల్దీప్ రాథోడ్‌ల సహకారంతో టాలీవుడ్ నిర్మాత […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us