Wednesday 25th of December 2024

Happy Birthday Varun tej

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

ఈ రోజు 32వ పుట్టిన రోజు జరుపుకుంటున్న వరుణ్ తేజ్ కు గని చిత్ర బృందం ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో, ఆయన అభిమానులను సంతోషపెట్టేందుకు మేకర్స్ చిన్న టీజర్‌ను విడుదల చేశారు. వరుణ్‌ ఈ సినిమాలో ఒక బాక్సర్‌గా నటిస్తున్నాడు. అతని బాడీ, ఎక్స్‌ప్రెషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ టీజర్‌లో చాలా బాగున్నాయి. తన పాత్రలోని భావోద్వేగాలను మంచి బీజియం తో బాగా ప్రదర్శించారు. ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి కిరణ్‌ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us