విలక్షణ నటుడు హీరో జగపతి బాబు గారు అంటే ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు. ఆయన నటన కు ఇండియా మొత్త ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే నిన్న జగపతిబాబు లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘ఎఫ్.సి.యు.కె’ (ఫాదర్ చిట్టి ఉమ్మా కార్తీక్) మూవీ ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సినిమా వేడుకల్లో టిక్ టాక్ స్టార్ దుర్గారావు […]