Saturday 7th of March 2026

Donations

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో విరాళం ఇచ్చారు

కొద్ది రోజులు కిత్రం తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలు జలమయమయ్యాయ. దీని వల్ల భారీ ఆస్తి నష్టం జరిగింది. దీనితో టాలీవుడ్ తారలు సహాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. జనసేన అధ్యక్షుడు హీరో పవన్ కళ్యాణ్ రూ .1 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు అప్పగించనున్నారు. ఒక చిన్న వీడియో ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. కరోనావైరస్ కారణంగా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us