Saturday 7th of March 2026

Devid Warner

వినయ విధేయ రామ చిత్రంలో రామ్ చరణ్ డైలాగ్ తో డేవిడ్ వార్నర్

ఒక్కప్పుడు టిక్ టాక్ వీడియోలతో ఇప్పుడు ఇన్స్తా గ్రామ్ రీల్స్ తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్న ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ.. డైలాగులతో స్పూఫ్ వీడియోలో వార్నర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తూ వుంటాడు. ఈసారి రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ చిత్రంలో వీడియోను రిఫేస్ యాప్ లో చేసి మెగా అభిమానులకు మరింత […]

Read more...

డేవిడ్ వార్నర్ మహర్షి చిత్రంలో మహేష్ లాగా స్పూఫ్

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ లాక్‌డౌన్ స‌మ‌యంలో స‌రిలేరు నీకెవ్వరు చిత్రంలోని మైండ్ బ్లాక్ అనే సాంగ్‌కి త‌న భార్యతో క‌లిసి చేసిన డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేసి మహేష్ బాబు అభిమానుల ఆనందపరిచాడు. ఇప్పుడు కూడా నూతన సంవత్సర వేడుక దగ్గర కావడం డేవిడ్ వార్నర్ ఒక ఉల్లాసమైన వీడియోతో తన అభిమానులను ఆశ్చర్యపరిచారు. అతను ఇన్‌స్టాగ్రామ్‌లో, మహర్షి యొక్క సూపర్ హిట్ చిత్రం మహర్షి నుండి మహేష్ బాబులోకి […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us