Saturday 7th of March 2026

Dear Megha

డియర్ మేఘ చిత్రం పై అంచనాలు పెంచింది మేఘా ఆకాష్

యువ నటి మేఘా ఆకాష్ మంచి పాత్రలను ఎన్నుకుంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఆమె ‘డియర్ మేఘ’ అనే ఎమోషనల్ డ్రామా చిత్రంలో చేస్తుంది. ఈ రోజు ఫస్ట్ లుక్ ను అలాగే మోషన్ పోస్టర్‌ను రానా దగ్గుబాటి, విజయ్ సేతుపతి అలాగే దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రారంభించారు. మేఘ కళ్ళ నుండి కన్నీళ్ళు చుక్కలు కారుతూ ఆమె గుండెలు బాదుకుంది. ఆమె హృదయాన్ని ఎవరు బాదించారు అనే విషయం సినిమాలోనే చూడాలి. ఈ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us