Thursday 26th of December 2024

Covid 19

అభిమానులందరికీ శుభవార్త పవర్ స్టార్ కి నెగిటివ్ రిపోర్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొద్ది వారాలుగా క్వారింటైన్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు తను కోవిడ్ పరీక్షలు చేయించుకుని ఉన్నారు అని సమాచారం.గత కొద్ది రోజులుగా చలనచిత్ర పరిశ్రమలో అలాగే రాజకీయ కార్యకర్తల్లో అభిమానుల్లో అలాగే శ్రేయోభిలాషులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ రోజు చేయించుకున్న కోవిడ్ పరీక్షలో నెగిటివ్ వచ్చింది అని సమాచారం.ఆందోళన చెందుతున్న అభిమానులందరికీ ఈ వార్తా చాలా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే వకీల్ సాబ్ చిత్ర […]

Read more...

స్వీయ నిర్బంధంలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా

కొద్ది రోజులు క్రితం మిల్కీ బ్యూటీ తమన్నా కు కోవిడ్ 19 వచ్చిందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.అప్పుడు తమన్నా ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోయినా వార్త అనేది బయటకు వచ్చింది. తమన్నా చికిత్స కోసం తనను హైదరాబాద్ ఆసుపత్రిలో చేర్పించారు వార్త వచ్చింది. అయితే ఇప్పుడు ఆ వార్త నిజమే అని తమన్నా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తాను షూటింగ్‌లో ఉన్నపుడు సెట్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అయినా […]

Read more...

త్వరగా కోలుకోవాలని అని దేవుడ్ని ప్రార్థిస్తున్న జక్కన అభిమానులు

డైరెక్టర్ రాజమౌలి ట్విట్టర్‌ ద్వారా, తనకి కోవిడ్ టెస్ట్ లో వారికి పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం వారికి స్వల్ప జ్వరం వచ్చింది అని అది స్వయంగా తగ్గినప్పటికీ ఎందుకన్న మంచిది అని పరీక్షలు చేయుంచుకోగా పాజిటివ్ అని తేలింది అని చెప్పారు. వైద్యులు సూచించిన విధంగా ఇంటి నిర్బంధంలో ఉన్నాము తెలియజేశారు. అయితే అన్ని జాగ్రత్తలు, సూచనలు పాటిస్తున్నారని రాజమౌళి అన్నారు. మా ప్లాస్మాను దానం చేయడానికి మేము వేచి ఉన్నాము అని […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us