పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు చెందిన కొంతమందికి సందర్భానుసారంగా బహుమతి ఇవ్వడం అలవాటు. ఆ బహుమతిని తీసుకున్న వారు చాలా గొప్పగా భావిస్తారు. ఇంతకీ అయన పంపించే బహుమతి ఏమిటో తెలుసా పవన్ కళ్యాణ్ అతని భార్య అన్నా లెజ్నెవా క్రిస్మస్ గిఫ్ట్స్ పవన్ అప్తులకి పంపిస్తున్నారు. మహేష్ బాబు అలాగే అతని భార్య నమ్రతా శిరోద్కర్ కు క్రిస్మస్ గిఫ్ట్ పంపారు. వారు తమ ఆనందాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ పంచుకున్నారు. […]