Saturday 7th of March 2026

Chitram 1.1

చిత్రం సినిమాకు సీక్వెల్ ‘చిత్రం 1.1’ సంగీతం గురించి చర్చ

బ్లాక్ బస్టర్ హిట్స్ కాంబో మళ్లీ రిపీట్ కాబోతున్న విషయం తెలిసిందే మళ్లీ 20 సంవత్సరాలు తరవాత ఆ కాంబో రిపీట్ అవుతుంది. సీనియర్ డైరెక్టర్ తేజ అలాగే సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం తేజ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 22న తన నూతన సినిమాపై ఓ అప్ డేట్ ప్రకటించిన విషయం తెలిసిందే. చిత్రం సినిమాకు సీక్వెల్. ‘చిత్రం 1.1’ అనే టైటిల్‌తో ఈ సినిమా వస్తోంది. ఈ […]

Read more...

తేజ ఆర్ పి పట్నాయక్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 1.1

బాలీవుడ్ లో కెమెరా మెన్ గా సక్సెస్ వచ్చిన తర్వాత టాలీవుడ్ లో దర్శకుడి మారిన తేజ గారు తీసిన మొదటి సినిమా ‘చిత్రం’. ఉదయ్ కిరణ్ హీరోగా రీమ సేన్ కధానాయిక వచ్చిన ఈ సినిమా పెద్ద విజయం సాధించడం ఆర్ పి పట్నాయక్ సంగీతం ఈ సినిమాకి పెద్ద హైలైట్ నిలిచింది. రామోజీ రావు ప్రొడ్యుసర్ గా వచ్చిన ఈ సినిమా కొత్త నటీనటులతో, తక్కువ బడ్జెట్ లో తయారై సూపర్ హిట్ కొట్టింది. […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us