Thursday 26th of December 2024

businessman

పెళ్లి కూతురు కాబోతున్న నటి కాజల్ అగర్వాల్

నటి కాజల్ అగర్వాల్ త్వరలో పీటలు ఎక్కుబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు తన ఇన్స్తా గ్రామ్ లో లవ్ పిక్ పోస్ట్ పెట్టారు. తను చేసుకోబోయే వ్యక్తి ముంబైలో స్థిరపడ్డ బడా వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లు అని సమాచారం. వీరిద్దరూ గతకొంత కాలంగా ప్రేమలో తెలుస్తోంది. ఇరు కుటుంబ పెద్దల అంగీకారం మేరకు ఈ నిశ్చితార్థం కూడా జరిగినట్లు సమాచారం. అయితే గతంలోనూ ఆమె వివాహంపై అనేకమార్లు పుకార్లు రాగా వాటిని కొట్టిపారేశారు విషయం తెలిసిందే. కాజల్ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us