Saturday 7th of March 2026

Bollywood

నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం?

ప్రస్తుతం టాలీవుడ్లో ఫాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియన్ చిత్రం హిట్ అయితే కనుక ఎక్కువ వసూళ్లు రాబట్టేది బాలివుడ్లోనే. ఎందుకంటే అక్కడ సిని ఇండస్ట్రీ పెద్దది. ఎక్కువా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది. దీని బట్టి ప్రతి నటుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తారు. సరైన కథ దొరికితే కానీ ఎంట్రి ఇవ్వడం అంత సులువు కాదు. ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య తెలుగు సినిమాలో మంచి కెరీర్ […]

Read more...

అన్న బాలీవుడ్ తమ్ముడు టాలీవుడ్ ఇకనుంచి

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్ లో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నెమ్మదిగా తెలుగు సినిమా నుంచి హిందీ సినిమాలు చేయడానికీ సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు హిందీ ప్రేక్షకులకు కూడా దగ్గర కాబోతున్నాడు ఛత్రపతి రీమేక్ ద్వారా. అలాగే అతని సోదరుడు బెల్లంకొండ గణేష్ కూడా అన్న అడుగుజాడలను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నాడు. గణేష్ కి టాలీవుడ్ లో రెండు సినిమాలు ప్రారంభించబడ్డాయి, కాని అవి ఏవో కొన్ని కారణాలు వల్ల […]

Read more...

మాస్ మహా రాజ చిత్రం బాలీవుడ్ లో కుడనా?

మాస్ మహా రాజ రవి తేజ ఇటీవల వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కొద్దిగా నిరాశపరిచిన విషయం తెలిసిందే, కాని రవి తేజ డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు క్రాక్‌ చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించడానికి మరో సారి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి 2021 విడుదలకు సిద్దమవుతోంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో రవితేజ సిన్సియర్ పోలీసు ఆఫీసర్ గా కనిపించనున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో, శ్రుతి హాసన్ ప్రముఖ కధానాయికగా వస్తోంది. తాజా […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us