విజయ్ దేవరకొండ కి బ్లాక్ బస్టర్ హిట్టు ఇచ్చిన డైరెక్టర్ ఎవరు అంటే అందరు టక్ మని చెప్పే వ్యక్తి సందీప్ రెడ్డి వంగా. ఆయన దర్శకత్వం చేయడం లోనే కాదు ఇంట్లో కూడా పనులు చేసుకుంటాడు అని ఆయన పోస్ట్ చేసిన వీడియో చూస్తే తెలుస్తుంది. మనిషి అన్నవాడు ఎవడైనా ఇంట్లో ఆడవారికి ఇంటి పనులో సహాయం చేసే వారు నిజమైన మనిషి అని ఆయన ఇచ్చిన మెసేజ్ చాలా బాగుంది. అదేవిధంగా డైరెక్టర్ రాజమౌళి […]