Saturday 7th of March 2026

Bandla Ganesh

డేగల బాబ్జీ మూవీ ట్రైలర్‌ అదుర్స్

Read more...

హీరోగా మారిన టాలివుడ్ బ్లాక్ బస్టర్ నిర్మాత

ప్రముఖ నటుడు, బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో హీరోగా నటించబోతున్నారు. తమిళంలో అవార్డు గెలుచుకున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఒత్తా సెరుప్పు సైజు 7. తెలుగు రీమేక్ కోసం బండ్ల గణేష్ ఎంపికయ్యారు. సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభమవుతుంది. బండ్ల గణేష్ ఈ సినిమాలో కొత్త లుక్‌లో కనిపించనున్నారు. జాతీయ చలనచిత్ర అవార్డులలో ప్రత్యేక జ్యూరీ అలాగే ఉత్తమ ఆడియోగ్రఫీని గెలుచుకుంది ఒత్తా సెరుప్పు చిత్రం. ఈ చిత్రం లిమ్కా బుక్ […]

Read more...

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బండ్ల గణేష్ స్పీచ్ హైలెట్

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ వీర అభిమాని అయిన ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ స్పీచ్ హైలెట్ గా నిలిచింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చెప్పిన ప్రతి డైలాగ్ పవన్ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఈ నెల ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా వకీల్ సాబ్ చిత్రం విడుదల కానుంది. వేణు శ్రీరామ్ దర్శకుడుగా బోని కపూర్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న వకీల్ […]

Read more...

ప్రియమైన వారికి పవన్ కళ్యాణ్ క్రిస్మస్ గిఫ్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు చెందిన కొంతమందికి సందర్భానుసారంగా బహుమతి ఇవ్వడం అలవాటు. ఆ బహుమతిని తీసుకున్న వారు చాలా గొప్పగా భావిస్తారు. ఇంతకీ అయన పంపించే బహుమతి ఏమిటో తెలుసా పవన్ కళ్యాణ్ అతని భార్య అన్నా లెజ్నెవా క్రిస్మస్ గిఫ్ట్స్ పవన్ అప్తులకి పంపిస్తున్నారు. మహేష్ బాబు అలాగే అతని భార్య నమ్రతా శిరోద్కర్ కు క్రిస్మస్ గిఫ్ట్ పంపారు. వారు తమ ఆనందాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ పంచుకున్నారు. […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us