Saturday 7th of March 2026

Baby boy

పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ప్రముఖ గాయనీ

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఆమె పాడిన పాటలు నచ్చని వారు అంటూ ఎవరు ఉండరు. అంత అధ్బుతమైన పాటలు పాడారు గాయనీ శ్రేయా ఘోషల్ శనివారం మధ్యాహ్నం మగ శిశువుకు జన్మనిచ్చింది. అభిమానులుతో అనుచరులతో ఈ శుభవార్త పంచుకోవడానికి శ్రేయా ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. దేవుడు ఒక విలువైన మగపిల్లవాడిని మాకు ఆశీర్వదించాడు. ఇది మునుపెన్నడూ అనుభవించని భావోద్వేగం అని తెలిపారు. మా ఆనందానికి మీ యొక్క ఆశీర్వాదాలకు ధన్యవాదాలు అని శ్రేయా ట్వీట్ చేశారు. […]

Read more...

బాలీవుడ్ నటి కరీనా కపూర్ కు మళ్ళీ బాబు పుట్టాడు

బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ ఈ రోజు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు . ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఆదివారం (ఫిబ్రవరి 21) తెల్లవారుజామున ఈ బాబు పుట్టాడు. 5 సంవత్సరాల పాటు ఒకరితో ఒకరు డేటింగ్ చేసిన తరువాత సైఫ్, కరీనా 2016 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు. వారికి మొదట తైమూర్ అలీ ఖాన్ మొదటి సంతానం కాగా డిసెంబర్, 2016 లో జన్మించారు. ఇప్పుడు మళ్లీ అబ్బాయి […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us