Saturday 7th of March 2026

Ashish

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం రౌడీ బాయ్స్. ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విధులకు సిద్దమవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశారు మేకర్స్. ఇప్పటికే ఏ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ […]

Read more...

రౌడీ బాయ్స్ చిత్రం యూత్ కి బాగా నచ్చుతుంది – దిల్ రాజు

టాలీవుడ్ అగ్ర నిర్మాతలో ఒకరైన దిల్ రాజు గారు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో గొప్ప చిత్రాలు అందించారు. ఇప్పటి వరకు చాలా మంది హీరోలకు గుర్తుండిపోయే విజయాలు అందించాడు. ఇప్పుడు తన కుటుంబం నుంచి వారసుడిని తీసుకొస్తున్నాడు. తన తమ్ముడు శిరీష కొడుకును హీరోగా లాంఛ్ చేస్తున్నారు. నిన్న జరిగిన ఫస్ట్ లుక్ లాంచ్ వేడుకలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ చిత్రం యూత్ కి బాగా నచ్చుతుంది అని చెప్పారు. ఈ సినిమా […]

Read more...

రౌడీ బాయ్స్ గా వస్తున్న శిరీష్ తనయుడు ఆశీష్

తెలుగు ఇండ‌స్ట్రీలో నెంబ‌ర్ వ‌న్ నిర్మాతగా ఉన్న‌ దిల్ రాజు గారు ఇప్పుడు త‌న కుటుంబం వార‌సున్ని ఇండ‌స్ట్రీకి తీసుకొస్తున్నారు. ఆయ‌న సోదరుడు శిరీష్ తనయుడు ఆశీష్‌ రెడ్డిని హీరోగా ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగోను ఈ రోజు ఆవిష్కరించారు. రౌడీ బాయ్స్ అని పేరు పెట్టారు. ఇందులో అందాల నటి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు ఫస్ట్ లుక్ టీజర్ ఆవిష్కరించనున్నారు. ఈ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us