Saturday 28th of December 2024

ArdhaShathabdham

అర్థ శతాబ్దం మూవీ ట్రైలర్ వచ్చేసింది

నేచురల్ స్టార్ నాని అర్థ శతాబ్దం మూవీ ట్రైలర్ ను సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఈ చిత్ర బృందానికి విషెస్ చెప్పుతూ జూన్ 11న ఆహా లో విడుదల కాబోతుంది అని తెలియజేశారు.

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us