Saturday 7th of March 2026

Archarya movie poster

ఆచార్య మూవీ మోషన్ పోస్టర్ అదుర్స్

ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. ఆచార్య మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు కొరటాల శివ చిరంజీవి అభిమానులు ఊహించిన దానికి సరైన ఎలివేషన్ ఇచ్చారు. తన హక్కుల కోసం పోరాడుతున్న దూకుడు గా ఉండే ఒక పోరాట యోధుడు గా చిరు పోస్టర్‌లో కనిపిస్తున్నారు. మోషన్ పోస్టర్ లో మణి శర్మ ఇచ్చిన బిజియం మరొక స్థాయికి తీసుకువెళ్ళింది. 2021 వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రం పై మరింత […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us