Saturday 7th of March 2026

Anil sunkara

సలోని,సునీల్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతుందా?

అందాల రాముడు చిత్రం తరువాత హాస్యనటుడు హీరో సునీల్‌ ఇప్పుడు ఓటిటి చిత్రం లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తుంది. మర్యాద రామన్న చిత్రంలో నటించిన నటి సలోని సునీల్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతున్నట్లు సంచారం. ఇప్పుడు, 10 సంవత్సరాల తరువాత, సునీల్ మరియు సలోని ఇద్దరూ ఒక వెబ్ ఓటిటి చిత్రం కోసం ఒకరితో ఒకరు మళ్లీ కలిసి నటిస్తున్నట్లు సమాచారం. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని మనశాంత నువ్వే, బాస్ చిత్రాలు తీసిన డైరెక్టర్ […]

Read more...

ఎకె ఎంటర్టైన్మెంట్స్ క్రేజీ ప్రాజెక్ట్ అఖిల్ తోనా?

నిర్మాత అనిల్ సుంకర నేతృత్వంలోని ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఈ రోజు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ను విడుదల చేయబోతున్నారు. మరి కొద్ది నిముషల్లోనే ఆ క్రేజీ ప్రాజెక్ట్ విడుదల కాబోతుంది. ఈ బ్యానర్ ఫలితంతో సంబంధం లేకుండా, కొన్ని మంచి ప్రాజెక్టులను రూపొందిస్తోంది. అఖిల్ తో చిత్రం గురించి అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారు ఈ రోజు విడుదల చేసే ప్రాజెక్ట్ గురించి ఆసక్తి నెలకొంది. ఈ రోజు విడుదల చేసే ప్రాజెక్ట్ మంచి కథ తో […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us