Wednesday 11th of March 2026

Allu Arjun followers

18 మిలియన్లకు చేరుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఇప్పుడే కొత్త రికార్డ్ సృష్టించారు. తన ఫేస్‌బుక్ అనుచరుల సంఖ్య 18 మిలియన్లకు చేరుకున్న మొదటి దక్షిణ భారత హీరో అయ్యాడు. సోషల్ మీడియా ఫేస్ బుక్ లో అత్యధికంగా ఫాలో అవుతున్నారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీకి 8.8 మిలియన్లు, ట్విట్టర్‌లో మరో 5.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. అతని ఫేస్బుక్ అనుచరులతో సహా, అతని మొత్తం సోషల్ మీడియా అనుచరులు మొత్తం 34 మిలియన్లకు ల […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us