Saturday 7th of March 2026

Akhand teaser on June 10th

పుట్టినరోజు కానుకగా అఖండ మూవీ టీజర్ రాబోతోందా?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం అఖండ టీజర్ గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకుంది. నందమూరి బాలకృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల కావచ్చు అని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. అఖండ టీజర్ జూన్ 10 న ఆవిష్కరించబడుతుంది అని తెలుస్తుంది. బాలకృష్ణ గారి పుట్టిన రోజు కంటే అఖండ టీజర్‌ను విడుదల చేయడానికి ఇంతకంటే మంచి రోజు మరొకటి లేదని బోయపతి శ్రీను అభిప్రాయపడ్డారు అని తెలుస్తుంది. ఇప్పటికే […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us