ఎప్పుడూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ మళ్ళీ మరోక సారి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియా మొత్తం కోవిడ్ కేసెస్ అధికంగా ఉండటంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉండటంతో చిత్ర నిర్మాతలు వారి చిత్రాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాతలు కూడా ఈ నిర్ణయం తీసుకుంటారు అని […]
Read more...ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ యొక్క షూటింగ్ బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవ్‌గన్ కీలక పాత్రకు సంబంధించిన షూటింగ్ లాక్డౌన్కు ముందు షెడ్యూల్లో తన షూట్ యొక్క ప్రధాన భాగాన్ని ఇప్పటికే పూర్తి చేశారు. ఇప్పుడు మళ్లీ ఆర్‌ఆర్‌ఆర్ బృందం నుంచి ఆయనకు మరో సారి ఆత్మీయ స్వాగతం లభించింది. ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ కోసం నటుడు అజయ్ దేవగన్ మరోసారి హైదరాబాద్ రానున్నారు. ఈ షెడ్యూల్‌లో పెండింగ్‌లో ఉన్న […]
Read more...