Saturday 7th of March 2026

9th November 2020

లక్ష్మీ బాంబ్ చిత్రం థియేటర్లో విడుదల, ఇతర దేశాల్లో

తమిళ్, తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న రాఘవ లారెన్స్ చిత్రం కాంచన ఇప్పుడు బాలీవుడ్ లో కూడా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీ బాంబ్ చిత్రం అక్షయ్ కుమార్, కియారా అద్వానీ కలిసి నటించిన లక్ష్మీ బాంబ్ కేవలం భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 9 న భారతదేశంలో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 3 దేశాల్లో తెరపైకి రానుందని బాలీవుడ్ […]

Read more...

అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్ చిత్రం విడుదల తేదీ ప్రోమో

డాన్స్ మాస్టర్ దర్శకుడు నిర్మాత హీరో రాఘవ లారెన్స్ హార్రర్ కామెడీ ఎంటర్ టైన్మెంట్ చిత్రాలు తీయడంలో దిట్ట అని ప్రూవ్ చేసుకున్నాడు. లారెన్స్ తన బ్లాక్ బస్టర్ హర్రర్ కామెడీ కాంచనను హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటి కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు. హిందీలో లక్ష్మీ బాంబ్ పేరుతో విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని దీపావళి పండుగ సందర్భంగా ప్రపంచ డిజిటల్ ప్రీమియర్ నవంబర్ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us