Saturday 7th of March 2026

58th Movie

అల్లరి నరేష్ 58వ చిత్రం టైటిల్ ‘సభకు నమస్కారం’

కామెడీ సినిమాలకు అల్లరి నరేశ్ కేరాఫ్ అడ్రస్ అని అందరికి తెలిసిన విషయమే కానీ తన శైలికి భిన్నంగా ‘నాంది’ సినిమాలో సీరియస్ గా కనిపించారు. గతంలో నటించిన ‘గమ్యం’ ‘శంభో శివ శంభో’ ‘మహర్షి’ సినిమాలతో నటుడిగా తనదైన ముద్ర వేశారు. ఈ అల్లారి నరేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన కొత్త చిత్రానికి సభకు నమస్కారం పేరు పెట్టారు. ఈ చిత్రాన్ని మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్నారు అలాగే సతీష్ మల్లంపతి దర్శకత్వం […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us