Saturday 7th of March 2026

500 million views

అల్లు అర్జున్ సాంగ్ యూట్యూబ్‌లో 500 మిలియన్స్

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలా వైకుంఠపురంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పూజా హెగ్డే ఇద్దరి కలయికలో వచ్చిన రొమాంటిక్ సాంగ్ బుట్టా బొమ్మా, సాంగ్ డిసెంబర్, 2019 లో విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు రికార్డ్స్ నెలకొల్పుతూనే వస్తోంది. ఈ పాట దేశవ్యాప్తంగా సంగీత ప్రియులను ఎంతగానో అలరించింది. ఈ పాట అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది, బుట్టా బొమ్మా వీడియో సాంగ్ యూట్యూబ్‌లో 500 మిలియన్ల వీక్షణలను సాధించింది. ఈ పాట 11 నెలల్లో […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us