Wednesday 11th of March 2026

హీరో రాజ శేఖర్

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన హీరో రాజశేఖర్ గారు

ప్రముఖ సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్ కరోనా నుంచి కోలుకున్నారు. నెలరోజులుగా బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజశేఖర్ కరోనా నుంచి బయటపడటంతో వైద్యులు ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్లే ముందు ఆస్పత్రి సిబ్బందితో ఫొటో దిగిన ఆయన కృతజ్ఞతలు తెలిపారు. Today Actor Rajashekar discharge from hospital. @ActorRajasekhar pic.twitter.com/HLoFlM784g — BARaju (@baraju_SuperHit) November 9, 2020

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us