కొత్తగా సినిమాలు తీయాలని ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మన తెలుగు దర్శకుడు క్రిష్ త్వరలో క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాతో రాబోతున్నా విషయం తెలిసిందే. అయితే క్రిష్ గారి ఆఫీస్ లో ఎవరూ ఊహించని సంఘటన ఒకటి జరిగింది. క్రిష్ గారు కూర్చునే ఆఫీస్ చైర్ మీద ఒక పావురం వచ్చి వాలింది. అది చూసిన ఆయన కొద్దిగా అవ్వక్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా […]
దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం పి ఎస్ పి కె 27లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త గెటప్ లో కనిపిస్తున్న ఈ చిత్రం కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ ఈ సాయంత్రం 5:19 గంటలకు ఆవిష్కరించబడుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు #PSPK27FirstLookMania యాష్ టాగ్ ను ట్విట్టర్ ఇండియాలో ట్రెండింగ్ లోకి తీసుకువస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం […]