కొద్ది రోజులు క్రితం మిల్కీ బ్యూటీ తమన్నా కు కోవిడ్ 19 వచ్చిందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.అప్పుడు తమన్నా ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోయినా వార్త అనేది బయటకు వచ్చింది. తమన్నా చికిత్స కోసం తనను హైదరాబాద్ ఆసుపత్రిలో చేర్పించారు వార్త వచ్చింది. అయితే ఇప్పుడు ఆ వార్త నిజమే అని తమన్నా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తాను షూటింగ్‌లో ఉన్నపుడు సెట్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అయినా […]