Saturday 7th of March 2026

సిద్ధ

రామ్ చరణ్ తో మరోసారి జతకడుతున్న జిగేల్ రాని?

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య మెగాస్టార్ చిరంజీవి అలాగే రామ్ చరణ్ కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు అధికారికం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే షూట్ ప్రారంభించారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన నటించే కధానాయిక గురించి అనేక ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు ఆచార్యలో రామ్ చరణ్ పక్కన ప్రముఖ కధానాయిక పూజా హెగ్డేను సంప్రదించినట్లు సమాచారం ఈ నటి వెంటనే ఈ ప్రాజెక్టుపై సంతకం చేసింది అని తెలుస్తుంది. పూజా హెగ్డే […]

Read more...

ఆచార్య చిత్రంలో ‘ సిద్ధ ‘ గా వస్తున్న రాంచరణ్

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకక్కుతున్న ఆచార్య చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు అనే విషయం తెలిసిందే. అయితే చాలా కాలం క్రితం నుండి చరన్ షూట్‌లో చేరాల్సి ఉంది, కాని కోవిడ్ కారణంగా కొద్దిగా ఆలస్యం అయ్యింది. చివరికి చరణ్ ఈ రోజు షూట్‌లో చేరారు. ఇందులో అతని లుక్ ను అలాగే అతని పేరు సిద్ధ గా ఈ రోజు చిత్ర బృందం వెల్లడించారు. […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us