Saturday 28th of December 2024

సాయి కుమార్

పవన్ కళ్యాణ్ విడుదల చేసిన శశి మూవీ ట్రైలర్

డైలాగ్ కింగ్ సాయికుమార్ కుమారుడు ఆది హీరోగా నటిస్తున్న’శ‌శి’ సినిమా ట్రైల‌ర్‌ను ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ చేతులు మీదగా ఈ రోజు విడుద‌ల చేశారు. టాలీవుడ్లో ట్రైలర్ లను ప్రముఖులు చేత విడుదల చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. శశి చిత్రంలో ఆది సరసన సుర‌భి, రాశీసింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శ్రీనివాస్ నాయుడు నడికట్ల తెరకెక్కిస్తున్నాడు. రాజీవ్ కనకాల, అజయ్ […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us