యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న యాక్షన్ సినిమా ‘సామాన్యుడు’. ఈ సినిమా కి శరవణన్ దర్శకుడు. డింపుల్ హయాతి కథానాయిక. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ చుస్తే కొత్తగా ఆసక్తిగా ఉంది. ఇక్కడ రెండు రకాల మనుషులే ఉన్నారు. ఒకరు, జీవితాన్ని అది నడిపించే దారిలో జీవించాలనుకునే సామాన్యులు.. ఇంకొకరు, ఆ సామాన్యుల్ని డబ్బు, పేరు, పదవి, […]
Read more...