Thursday 1st of May 2025

సభకు నమస్కారం

అల్లరి నరేష్ 58వ చిత్రానికి క్లాప్ ఎవరు కొట్టారో తెలుసా?

నాంది చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న అల్లరి నరేష్ తన తదుపరి చిత్రం “సభకు నమస్కారం” ఈ చిత్రం షూటింగ్ సంబంధించిన పూజ వేడుక ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది. అయితే ఈ రోజు జరగిన పూజా వేడుకలో నరేష్ గారి అమ్మాయి ‘అయాన ‘ ప్రత్యేకఆకర్షణ అయితే తనే మొదటగా క్లాప్ ఇవ్వడం జరిగింది. అలాగే నాంది మూవీ దర్శకుడు విజయ్ మొదటి షాట్ డైరెక్ట్ చేసారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ […]

Read more...

అల్లరి నరేష్ 58వ చిత్రం టైటిల్ ‘సభకు నమస్కారం’

కామెడీ సినిమాలకు అల్లరి నరేశ్ కేరాఫ్ అడ్రస్ అని అందరికి తెలిసిన విషయమే కానీ తన శైలికి భిన్నంగా ‘నాంది’ సినిమాలో సీరియస్ గా కనిపించారు. గతంలో నటించిన ‘గమ్యం’ ‘శంభో శివ శంభో’ ‘మహర్షి’ సినిమాలతో నటుడిగా తనదైన ముద్ర వేశారు. ఈ అల్లారి నరేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన కొత్త చిత్రానికి సభకు నమస్కారం పేరు పెట్టారు. ఈ చిత్రాన్ని మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్నారు అలాగే సతీష్ మల్లంపతి దర్శకత్వం […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us