జన జన జనగణమున కలగలిసిన జనం మనిషి రా అంటూ సాగే ఈ పాట కి వావ్ అనకుండా ఉండలేరు. సత్యమేవ జయతే సాంగ్‌కు థమన్ సంగీతం రామజోగయ్య శాస్త్రి గారి లిరిక్స్ శంకర్ మహదేవన్ పాడిన పాట ఈ సాంగ్ ను మరో లెవెల్ కి తీసుకెళ్ళింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ పాట విన్నవారికి పవన్ కళ్యాణ్ నిజ జీవితం గురించి తెలుపుతూ ఉన్నట్లు అనిపిస్తోంది. పవన్ అభిమానులకు పాట విన్నంతా సేపు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ చాలా గ్యాప్ తర్వాత పవన్ రీ ఎంట్రీ తో వస్తున్న ఈ చిత్రం పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. గత చిత్రం అజ్ఞాతవాసి 2018జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల అయ్యి అభిమానులను అంతగా అలరించలేదు. హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్ గత ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కావాల్సింది. అయితే లాక్ డౌన్ పరిస్థితులు సినిమా విడుదల కొద్దిగా […]